AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!

చాక్లెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు మీరే చెప్పండి. ప్రతి ఒక్కరూ చాక్లెట్స్‌ను చాలా ఇష్టంగా తింటారు. అయితే చాక్లెట్ గురించి కూడా కొన్ని నిజాలు తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 07, 2026 | 5:33 PM

Share
ఒకప్పుడు చాక్లెట్‌ను డబ్బుగా కూడా ఉపయోగించేవారంట. దుకాణంలోకి వెళ్లి చాక్లెట్ గింజలను మనీకి బదులుగా ఇచ్చే వారంట అంటే ఇది ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల కిందట. ఆహారం, బట్టలు ఇలా ఏది కొనుగోలు చేయాలి అన్నా, కోకూ గింజలను ఇచ్చే వారంట.  అంటే ఇవి తినడానికే కాకుండా డబ్బుగా కూడా ఉపయోగపడ్డాయి అన్నట్లు.

1 / 5
చాక్లెట్స్  ఎలా కాస్తాయి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇవి ఏకంగా చెట్టు కాండాల నుంచి కాస్తాయంట. అవి కేవలం ఒకే రంగు కాకుండా, ఆ చెట్టు రంగు రంగు కాయలను ఇస్తుంది. ఇవి ఫుట్ బాల్ ఆకారంలో ఉంటాయంట.

2 / 5
అలాగే చాక్లెట్ వాసన అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. చాలా మంది దీని స్మెల్ చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఆరు వందల సువాసనలు వెదజల్లుతాయంట.  శాస్త్ర వేత్తలు చాక్లెట్‌లో 600లకు పైగా, సహజ సుగంధ సమ్మేళనాలు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా గింజల వాసన, పండ్ల వాసన, పూల వాసన, మట్టివాసన, కాఫీ వాసన ఇలా అనేక రకాల వాసనలు వెదజల్లుతాయంట.

3 / 5
అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ బార్. ఇది ఏనుగు కంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇది ఆ రోజుల్లో రికార్డ్ సృష్టించింది. ఈ చాక్లెట్ ఏకంగా 5000 కిలో గ్రాముల బరువు ఉండేదంట. దీనిని ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడానికి తయారు చేశారు.

4 / 5
చాక్లెట్స్ తియ్యగానే కాదు, కొన్నిసార్లు చేదుగా, కారంగా కూడా ఉండేవి. ఎందుకంటే, చాక్లెట్ తినాలి అనుకునే వారు ఆ రోజుల్లో బార్లను కాకుండా, కోకూ గింజలు నూరి డ్రింక్ లాంటిది తయారు చేసుకొని తాగే వారు, అయితే ఈ సమయంలో వారు కొన్ని  మిరపకాయలు, మూలికలు కూడా కలుపుకునే వారంట. అలా చేదు, కారం చాక్లెట్స్ కూడా వారు రుచి చూశారు.

5 / 5
Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే