ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా..? అయితే, వెంటనే మానేయండి.. పెను ప్రమాదమే పొంచివుంది..!

నేటి వేగవంతమైన ప్రపంచంలో బిజీ లైఫ్‌ స్టైల్‌లో జీవిస్తున్న చాలా మంది ప్రజలు ఏం తినాలి..ఏం తాగాలి అనే దానిపనై పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. పొద్దున్నే ఏదో ఒకటి తినేసి ఆఫీసుకి లేదా స్కూల్‌కి వెళ్లటమే టార్గెట్. అటువంటి పరిస్థితిలో చాలా ఇళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌ కోసం బ్రెడ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీరు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటున్నట్టయితే.. ఆ అలవాటును వెంటనే మానేయండి..! ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఎంతో హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు లేదా టీతో తెల్లటి బ్రెడ్‌ తినడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

|

Updated on: Mar 20, 2024 | 8:36 PM

ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు ఇప్పటికే మధుమేహం ఉంటే, ఖాళీ కడుపుతో బ్రెడ్ తినకుండ ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా వైట్ బ్రెడ్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

1 / 5
గ్రెయిన్స్ ఫుడ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, బ్రెడ్‌లో ఫోలేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ బి ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో బ్రెడ్ చాలా హానికరం. మీరు ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే, మీరు బరువు పెరగవచ్చు. అంతేకాకుండా, ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో కేలరీలను పెంచుతుంది.

2 / 5
శరీరంలో కేలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉండాలంటే పొరపాటున బ్రెడ్ తినకండి. బ్రెడ్‌లో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల పేగు, మలబద్ధకం సంబంధిత సమస్యలు వస్తాయి.

3 / 5
బ్రెడ్‌లోని కార్బోహైడ్రేట్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. వైట్ బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరంతో పాటు ఉదర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. బ్రెడ్‌లో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలు ఆకలిని పెంచుతాయి. అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తాయి.కాబట్టి బ్రెడ్‌ తినేముందు ఏదైనా తేలికగా జీర్ణమయ్యే ఇతర ఆహారపదార్థాలను తీసుకోండి.

4 / 5
బ్రెడ్‌ల్లో వైట్ బ్రెడ్‌ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎందుకంటే ఇందులో పీచు ప‌దార్థం అస‌లు ఏ మాత్రం ఉండ‌దు. పీచుప‌దార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తింటే మంచిది. ఇది మ‌న‌కు ఎక్కువ స‌మ‌యం కుడుపు నిండిన భావన కలిగిస్తుంది. కానీ బ్రెడ్‌లో పీచు లేనందున దీన్ని క‌డుపునిండా తిన్నా కూడా, వెంట‌నే ఏదో ఒక ఆహారం తీసుకుంటాం. అలా ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సి వ‌స్తుంది.

5 / 5
Follow us
Latest Articles
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!

విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.

గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!

బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.

ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.

మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.

మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?

అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..

ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.

పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..