AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19ఏళ్ల శని మహాదశ.. వీరికి కలలో కూడా ఊహించని మార్పులు.. దరిద్రం వీడ్కోలు

జ్యోతిష్యులు శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నవ గ్రహాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహాల గమనాన్ని మహా దశ అంటారు. ఇక వీటిలో శని మహా దశ చాలా పవర్ఫుల్, ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. దీని వలన రెండు రాశుల వారికి పండుగే పండుగ. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 6:58 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, త్వరలో రెండు రాశుల వారికీ అనుకూలంగా మారబోతోంది.

1 / 5
జ్యోతిష్యులు శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నవ గ్రహాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. 
ఈ గ్రహాల గమనాన్ని మహా దశ అంటారు. ఇక వీటిలో శని మహా దశ చాలా పవర్ఫుల్,  ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. దీని వలన రెండు రాశుల వారికి పండుగే పండుగ. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్యులు శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నవ గ్రహాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహాల గమనాన్ని మహా దశ అంటారు. ఇక వీటిలో శని మహా దశ చాలా పవర్ఫుల్, ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. దీని వలన రెండు రాశుల వారికి పండుగే పండుగ. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మిథున రాశి : మిథున రాశి పనులన్నీ ముందుకు వెళతాయి. ఇంకా  మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
ఆలాగే, డబ్బు సమస్యలు కూడా ఉండవు.  ఇంకా పెద్ద భారాలను ఈజీగా మోస్తారు. వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలు పొందుతారు. ఇంకా వీరి అనుకున్న విధంగా మొత్తం మారుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి.

మిథున రాశి : మిథున రాశి పనులన్నీ ముందుకు వెళతాయి. ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆలాగే, డబ్బు సమస్యలు కూడా ఉండవు. ఇంకా పెద్ద భారాలను ఈజీగా మోస్తారు. వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలు పొందుతారు. ఇంకా వీరి అనుకున్న విధంగా మొత్తం మారుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి.

3 / 5

కన్య రాశి: కన్య రాశి వారికి ఉన్న ఊహించని విధంగా మారుతుంది. ఇంకా కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా గొడవలకు వెళ్ళకండి ఇది మీ పరువును పోగొట్టేలా చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంతో మీ ఇల్లు సంతోషంగా మారుతుంది. 
ఇంకా అప్పుల బాధలు కూడా పోతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి పండుగే పండుగ. డబ్బు వర్షం కురుస్తుంది.

కన్య రాశి: కన్య రాశి వారికి ఉన్న ఊహించని విధంగా మారుతుంది. ఇంకా కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా గొడవలకు వెళ్ళకండి ఇది మీ పరువును పోగొట్టేలా చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంతో మీ ఇల్లు సంతోషంగా మారుతుంది. ఇంకా అప్పుల బాధలు కూడా పోతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి పండుగే పండుగ. డబ్బు వర్షం కురుస్తుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us