Shocking Video: రెండు పాముల మధ్య భీకర పోరు.. ఓడిన పామును గెలిచిన పాము ఏం చేసిందో చూస్తూ షాక్..

Shocking Video: కొళ్లు తలబడటం చూశాం.. పొట్టేళ్లు పోరాడటం చూశాం.. ఇలా అనేక జంతువులు సజాతీయ జంతువులు, పక్షులతో పోట్లాటకు

Shocking Video: రెండు పాముల మధ్య భీకర పోరు.. ఓడిన పామును గెలిచిన పాము ఏం చేసిందో చూస్తూ షాక్..
Snakes
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2021 | 11:49 PM

Shocking Video: కొళ్లు తలబడటం చూశాం.. పొట్టేళ్లు పోరాడటం చూశాం.. ఇలా అనేక జంతువులు సజాతీయ జంతువులు, పక్షులతో పోట్లాటకు దిగడం సాధారణం. అయితే, ఆ పోట్లాటలో ప్రత్యర్థి జంతువు, పక్షి ఓడిపోతే ఏం చేస్తాయి. సాధారణంగా ఒడిపోయినవి అక్కడి నుంచి పోరిపోతాయి. కానీ, క్షీరదాలు ఏం చేస్తాయో తెలుస్తా? మరీ ముఖ్యంగా పాము తన ప్రత్యర్థిని ఏం చేస్తుందో తెలుస్తా..? ఈ వీడియోను చూస్తే మీ గగుర్పొడుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకీ ఆ షాకింగ్ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ నిర్మానుష్య ప్రాంతంలో రెండు పాములు భీకరంగా పోరాడుతున్నాయి. ఒకదానిపై ఒకటి బుసలు కొడుతూ.. పోట్లాడుకున్నాయి. చివరికి ఆ రెండింటి భీకర సంగ్రామంలో ఓ పాము ఓడిపోయింది. మరి గెలిచిన పామురు ఊరుకుందా అంటే అదీ కాదు. తీవ్రంగా అలసిపోయిన ఆ పామును గెలిచిన పాము గుటుక్కున మింగేసింది. ఈ ఘటన అంతా అక్కడే ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లోనే వేలాది మంది వీక్షించారు. పాముల పోరాట సన్నివేశాలు, ఓడిపోయిన పామును మింగడం వంటి సన్నివేశాలను చూసి నెటిజన్లు జడుసుకున్నారు. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ షాకింగ్ వీడియోను ముర్లివాలే హౌష్లా అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక 10 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

కాగా, ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పాము ఇంత క్రూరంగా ఉంటుందని ఇప్పుడే చూశా అని ఒకరంటే.. ఈ పోరాటం నిజంగా భయానకంగా ఉందంటూ మరో నెటిజన్ అన్నారు. ఈ వీడియోను భయపడ్డాను అని, మొదటిసారిగా భయంకరమైన పాముల యుద్ధాన్ని చూశానని ఓ ఫేస్‌బుక్ యూజర్ కామెంట్ పెట్టాడు.

Snakes Fighting:

Also read:

Viral Video: నీటిలో మునిగిపోతున్న జింక పిల్ల ప్రాణాన్ని కాపాడి.. ప్రజల హృదయాన్ని గెలుచుకున్న సైనికుడు.. వీడియో వైరల్..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?