Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre: ఏపీలో విచిత్ర ఘటన.. గజాననుడి ఆకారంలో జన్మించిన శునకం.. పూజలు చేస్తున్న జనం.. వీడియో..

Dog born Elephant shape Viral Video: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల

Bizarre: ఏపీలో విచిత్ర ఘటన.. గజాననుడి ఆకారంలో జన్మించిన శునకం.. పూజలు చేస్తున్న జనం.. వీడియో..
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 11, 2021 | 11:45 AM

Dog born Elephant shape Viral Video: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. ఈ ఘటన జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుక్క పిల్లకు తొండం, పెద్ద పెద్ద చెవులు ఉండటంతో దానిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు.. రెండేళ్లుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెంచుకుంటున్న శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే.. ముందు పుట్టిన మూడు పిల్లలు సాధారణంగా ఉండగా.. తర్వాత పుట్టిన నాల్గవ పిల్ల వినాయకుని ఆకారంలో కనిపించడంతో దంపతులు ఆశ్చర్యపోయారు. కుక్క పిల్లకు తొండం, పెద్ద చెవులు ఉండటంతో సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట పుట్టాడని యజమాని దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవడం లేదని.. విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం లేదని దంపతులు పేర్కొన్నారు. దీని కారణంగానే తమ ఇంట వినాయకుడు పుట్టాడని.. పూజలు చేస్తున్నారు. అయితే.. ఇలా కుక్కపిల్ల జన్మించడంతో తన ఇంటి ముందు వినాయకుడి గుడి కట్టించాలని దంపతులు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. వినాయకుడి ఆకారంలో కుక్క జన్మనివ్వడంతో ప్రజలు తండోపతండాలుగా.. నరసయ్య ఇంటికి చేరుకుని చూస్తున్నారు. సాక్షాత్తూ వినాయకుడేనంటూ పలు పలువురు పూజలు సైతం చేస్తున్నారు.

వీడియో.. 

Also Read:

Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

Bottles Flipping: వావ్.. కళ్లు చెదిరే ఫీట్.. సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేశాడు.. ప్రపంచ రికార్డ్ సృష్టించాడు..!

బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..