AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers Fighting: బాయ్​ఫ్రెండ్‌తో గొడవ.. ఫుల్లుగా మద్యం సేవించిన యువతి.. కట్ చేస్తే షాకింగ్ సీన్..

Lovers Fighting: ఫోన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకుంది.. ఆపై ఆగ్రహంలో ఫుల్లుగా మద్యం సేవించింది.. ఆ మత్తులో నడిరోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించింది.

Lovers Fighting: బాయ్​ఫ్రెండ్‌తో గొడవ.. ఫుల్లుగా మద్యం సేవించిన యువతి.. కట్ చేస్తే షాకింగ్ సీన్..
Lovers Fighting
Shiva Prajapati
|

Updated on: Aug 19, 2022 | 9:22 PM

Share

Lovers Fighting: ఫోన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకుంది.. ఆపై ఆగ్రహంలో ఫుల్లుగా మద్యం సేవించింది.. ఆ మత్తులో నడిరోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించింది. కత్తితో తన చేయి కోసుకుని నానా యాగీ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని లక్నో నగరానికి చెందిన యువతి.. తన మిత్రులతో కలిసి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పర్యటనకు వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లాక.. యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్ కాల్ మాట్లాడింది. ఆ సందర్భంగా ఏం జరిగిందో తెలియదు కానీ.. ఫోన్‌లోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి.. తను బస చేస్తున్న హోటల్‌లోనే ఫుల్లుగా మద్యం సేవించింది. ఆ మద్యం మత్తులోనే బయటకు వచ్చిన యువతి.. నడిరోడ్డు నానా యాగీ చేసింది. పెద్ద పెద్ద కేకలు వేసింది. అనంతరం కత్తి తీసుకుని తన చేయి కోసుకుంది. రక్తం కారుతుండగా.. గమనించిన స్థానికులు యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, మణికట్టుకు స్వల్ప గాయమైందని చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతి వీరంగం చేయడంపై కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.