AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్‌వైడ్ ట్రెండీ టాపిక్ పాక్ ఆక్రమిత కశ్మీర్..! PoK.. ఎందుకంత హాట్‌కేక్!

భూతల స్వర్గం కశ్మీర్‌.. పుట్టుపూర్వోత్తారేంటో మనలో చాలామందికి తెలుసు. శతాబ్దాల కిందట హిందూ, బుద్ధిస్ట్ రూలింగ్‌లో ఉండి.. తర్వాత ముస్లిం వారసత్వం పెరిగి.. మొఘల్, ఆఫ్ఘన్‌ పాలనలో మగ్గి.. 1947 విభజన సమయంలో మహరాజా హరిసింగ్‌ నేతృత్వంలో ఇండియాలో కలిసిన మోస్ట్ కాంప్లికేటెడ్ సంస్థానం పేరే కశ్మీర్. కానీ.. కశ్మీర్‌ నుంచి చీలిన మరో ముక్క పేరు..

వరల్డ్‌వైడ్ ట్రెండీ టాపిక్ పాక్ ఆక్రమిత కశ్మీర్..! PoK.. ఎందుకంత హాట్‌కేక్!
Telugu News
Ravi Kiran
|

Updated on: May 01, 2025 | 9:50 PM

Share

భూతల స్వర్గం కశ్మీర్‌.. పుట్టుపూర్వోత్తారేంటో మనలో చాలామందికి తెలుసు. శతాబ్దాల కిందట హిందూ, బుద్ధిస్ట్ రూలింగ్‌లో ఉండి.. తర్వాత ముస్లిం వారసత్వం పెరిగి.. మొఘల్, ఆఫ్ఘన్‌ పాలనలో మగ్గి.. 1947 విభజన సమయంలో మహరాజా హరిసింగ్‌ నేతృత్వంలో ఇండియాలో కలిసిన మోస్ట్ కాంప్లికేటెడ్ సంస్థానం పేరే కశ్మీర్. కానీ.. కశ్మీర్‌ నుంచి చీలిన మరో ముక్క పేరు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్. దీని భూత, వర్తమానాల కంటే రేపటి భవిష్యత్తు మీదే ప్రపంచమంతా ఫోకస్ చేసింది. సీజన్ ఏదైనా ఏడాది పొడవునా వసంత రుతువు పరుచుకున్నట్టు.. నేలవాలిన హరివిల్లులా, తీర్చిదిద్దిన రంగవల్లుల్లా ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల సమూహమే ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్ నేల. నీలమ్ లోయ, దీపా వ్యాలీ, జెహ్‌లమ్ వ్యాలీ, రావల్‌కోట్ హిల్‌స్టేషన్‌, రత్తీ గలీ- బంజోసా సరస్సులు దేనికదే సాటి. పర్యాటకుల పాలిట స్వర్గధామంలా కనిపించే పాక్ ఆక్రమిత కశ్మీర్‌.. కడుపు నిండా విషాదాలే. పుట్టినప్పుడు దీని పేరు గిల్గిట్-బల్టిస్తాన్. మన భాషలో అది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్. ప్రపంచం పిలిచే పేరు పాక్ పరిపాలిత కశ్మీర్. పాకిస్తాన్‌ పెట్టిన ముద్దు పేరు మాత్రం ఆజాద్ కశ్మీర్. పేరులోనే తప్ప బతుకులో స్వతంత్రానికి నోచుకోక బానిసత్వంలో మగ్గుతున్న నిర్భాగ్య భూభాగం అది. పాకిస్తాన్లోని పంజాబ్, ఆఫ్ఘన్‌లోని వఖాన్, చైనాలోని జింగ్‌జాంగ్ సరిహద్దుల్ని పంచుకుంటోంది అజాద్ కశ్మీర్. ఒరిజినల్ జమ్ముకశ్మీర్ పూర్తిగా ఇండియాలో విలీనమైంది కనుక టెక్నికల్‌గా పీఓకే కూడా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?