AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరట్ వయొలెన్స్.. అడుగో పోలీస్ ! ఇడుగో షూటర్ !

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న నిరసనకారులు మీరట్ లో పెద్దఎత్తున హింసకు దిగారు. తమపై గన్స్ ఎక్కుపెట్టినవారిలో ఇద్దరు ఆందోళనకారుల వీడియోలను యూపీ పోలీసులు విడుదల చేశారు. గత శుక్రవారం జరిగిన అల్లర్లలో ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా గన్ తో పోలీసులనే భయపెట్టాడు. ఈ నెల 19 -21 తేదీల మధ్య హింసకాండకు పాల్పడిన నిరసనకారులనుంచి తాము ఈ విధమైన దాడి యత్నాలను ఎదుర్కొన్నామని,తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ఎదురు కాల్పులు జరపవలసివచ్చిందని […]

మీరట్ వయొలెన్స్.. అడుగో పోలీస్ ! ఇడుగో షూటర్ !
Anil kumar poka
|

Updated on: Dec 26, 2019 | 3:39 PM

Share

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న నిరసనకారులు మీరట్ లో పెద్దఎత్తున హింసకు దిగారు. తమపై గన్స్ ఎక్కుపెట్టినవారిలో ఇద్దరు ఆందోళనకారుల వీడియోలను యూపీ పోలీసులు విడుదల చేశారు. గత శుక్రవారం జరిగిన అల్లర్లలో ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా గన్ తో పోలీసులనే భయపెట్టాడు. ఈ నెల 19 -21 తేదీల మధ్య హింసకాండకు పాల్పడిన నిరసనకారులనుంచి తాము ఈ విధమైన దాడి యత్నాలను ఎదుర్కొన్నామని,తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ఎదురు కాల్పులు జరపవలసివచ్చిందని ఖాకీలు పేర్కొన్నారు. మీరట్ లో జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు. ఈ మృత దేహాల్లో కొన్నిటికి గన్ షాట్స్ గాయాలు ఉన్నప్పటికీ.. తాము మాత్రం ప్లాస్టిక్, రబ్బర్ బులెట్లనే వాడామని పోలీసులు చెబుతున్నారు. ఒక్క బిజ్నూర్ లో మాత్రమే జరిగిన కాల్పుల్లో ఐఏఎస్ సివిల్ సర్వీసులకు ప్రిపేరవుతున్న ఓ యువకుడు ప్రాణాలు వదిలాడని తెలిసినట్టు వారు పేర్కొన్నారు. అయితే వరుసగా జరిగిన ఘటనల్లో పోలీసులు కూడా చాలామంది గాయపడ్డారని యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ తెలిపారు. ‘ 21 జిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. పైగా ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి నిషిధ్ధమని ప్రకటించిన 500 తూటాలను ఖాకీలు స్వాధీనం చేసుకున్నారు ‘ అని ఆయన చెప్పారు.

Follow Us
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!