బ్రేకింగ్.. : కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఇద్దరు జవాన్ల వీరమరణం..

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. గతకొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో.. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలోని మర్దమ్ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సీఆర్పీఎఫ్, సీఎఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ మావోయిస్టులపైకి ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఏఎఫ్‌కు సంబంధించిన కానిస్టేబుల్స్ అమరులయ్యారు. మరో సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. Chhattisgarh: 2 Chhattisgarh Armed Force (CAF) Head Constables lost their lives and one […]

బ్రేకింగ్.. : కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఇద్దరు జవాన్ల వీరమరణం..

Edited By:

Updated on: Mar 14, 2020 | 6:39 PM

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. గతకొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో.. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలోని మర్దమ్ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సీఆర్పీఎఫ్, సీఎఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ మావోయిస్టులపైకి ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఏఎఫ్‌కు సంబంధించిన కానిస్టేబుల్స్ అమరులయ్యారు. మరో సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.