ఓనమ్ హుషారులో మన కేరళ కుట్టీలు

మన తెలుగుచిత్రసీమలోని కేరళ వయ్యారి భామలు ఓనమ్ పండుగ ను ఆహ్లాదభరితంగా జరుపుకుంటున్నారు. వృత్తి రిత్యా ఎక్కడెక్కడో బిజీబిజీగా గడుపుతోన్న అందాల రాసులందరూ...

ఓనమ్ హుషారులో మన కేరళ కుట్టీలు

Edited By:

Updated on: Sep 01, 2020 | 1:18 PM

మన తెలుగుచిత్రసీమలోని కేరళ వయ్యారి భామలు ఓనమ్ పండుగ ను ఆహ్లాదభరితంగా జరుపుకుంటున్నారు. వృత్తి రిత్యా ఎక్కడెక్కడో బిజీబిజీగా గడుపుతోన్న అందాల రాసులందరూ కేరళలోని సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సాంప్రదాయ దుస్తులు ధరించి హొయలు పోతున్నారు. కుటుంబసభ్యులతో పెద్దపండుగను ఎంజాయ్ చేస్తూ విందులు, వినోదాలు ఆరగిస్తూ ఫుల్ హాలీడే మూడ్ లో ఉన్నారు. ఆ అనుభూతుల్ని తమ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కీర్తీ సురేష్, అనుపమపరమేశ్వరన్, అదితిరావ్ హైదరి, నయనతార వంటి హీరోయిన్లు తమ సెలబ్రేషన్స్ ను ఫొటోలు, వీడియోల రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.