ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి: తమిళనాడులో కిటకిటలాడుతున్న ఆలయాలు.. తెల్ల‌వారు నుంచే భక్తుల ప్రత్యేక పూజలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులతో ఆలయాలు .....

ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి: తమిళనాడులో కిటకిటలాడుతున్న ఆలయాలు.. తెల్ల‌వారు నుంచే భక్తుల ప్రత్యేక పూజలు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2020 | 7:44 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. తమిళనాడులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు, తిరుచ్చి శ్రీరంగం తో పాటు చెన్నై లోని పార్థసారతి ఆలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి.

కరోనా నిబంధనల నేపధ్యం లో ప్రతి రోజు మూడువేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఉత్తరద్వారం ద్వారా భక్తులకు శ్రీ రంగం రంగనాథస్వామి దర్శనమిస్తున్నారు. అన్ని ప్రముఖ ఆలయాలలో భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..