Today Silver Price: బంగారం బాటలోనే వెండి..ప్రధాన నగరాల్లో వెండిధరలు ఇలా ఉన్నాయి..

|

Aug 25, 2021 | 6:03 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి.

Today Silver Price: బంగారం బాటలోనే వెండి..ప్రధాన నగరాల్లో వెండిధరలు ఇలా ఉన్నాయి..
Silver
Follow us on

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం కూడా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.800 మేర పెరిగింది. దేశంలో బుధవారం కిలో వెండి రూ.62,800 లుగా ఉంది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరలు  
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,800 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోనూ ధర రూ.62,800వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు  రాజధాని చెన్నై లో కిలో వెండి ధర రూ. 67,700 లుగా ఉంది.
* బెంగళూరు నగరంలో వెండి ధర కిలో వెండి రూ. 62,800గా కొనసాగుతోంది.
* కోల్‌కతా నగరంలో కిలో వెండి ధర రూ.62,800లుగా కొనసాగుతోంది

తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌ నగరంలో కిలో వెండి ధర రూ.67,700 లుగా కొనసాగుతోంది.
* విజయవాడ నగరంలోనూ వెండి ధర రూ. 67,700వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నం నగరంలో కూడా కిలో వెండి ధర రూ. 67,700లుగా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘ఇది తాలిబన్ల తరహా పాలన’..కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై బీజేపీ మండిపాటు

Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!