RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

RRB NTPC 2nd Phase CBT exam: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీటీ-1 పరీక్షల..

RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 1:49 PM

RRB NTPC 2nd Phase CBT exam: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీటీ-1 పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఆ మేరకు షెడ్యూల్‌ను ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ పొందుపరిచింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టస్ట్ జనవరి 16 నుండి 30వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా, 27 లక్షల మంది ఈ పరీక్షను రాయనున్నారు.

ఇదిలాఉంటే.. అభ్యర్థులు తమ పరీక్షల తేదీ, టైమ్‌ని తెలుసుకోవడానికి ఆర్ఆర్‌బి వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను జనవరి 6వ తేదీ ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్ఆర్‌బి అధికారులు చెప్పారు. అలాగే పరీక్ష షెడ్యూల్‌కు నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

పూర్తి షెడ్యూల్‌ను ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు..

Also read:

జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్

రైతు చట్టాల వ్యతిరేక ప్రదర్శనలో ఇక మేమూ, హర్యానా మహిళల ట్రాక్టర్ ట్రాలీలతో ప్రొటెస్ట్ కు రెడీ

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు