అటారి బోర్డర్‌లో ఘనంగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం.. ఆకట్టుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్ల కవాతు
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్ లోని అటారి సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్‌ఎఫ్ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. భారత్ , పాక్ జవాన్లు పోటాపోటీగా విన్యాసాలు చేశారు.
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్ లోని అటారి సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్‌ఎఫ్ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. ప్రతి రోజు వాఘా -అటారి సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతోంది. 1959 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే నాడు జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు అట్టారీ వాఘా సరిహద్దులో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిలటరీ డాగ్ కూడా పాల్గొంది. బీటింగ్ రిట్రీట్ మొదటిసారిగా 1959లో అట్టారీ-వాఘా సరిహద్దులో నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. బీటింగ్ రిట్రీట్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

