Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని.. తెలుగులో ఏమని ట్విట్ చేశారో తెలుసా..?

|

Apr 13, 2021 | 11:05 AM

2021 ugadi: తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రపంచంలోని పలుచోట్ల ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ప్లవ నామ సంవత్సరం

Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని.. తెలుగులో ఏమని ట్విట్ చేశారో తెలుసా..?
Ram Nath Kovind, Narendra Modi
Follow us on

Ugadi 2021 celebration: తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రపంచంలోని పలుచోట్ల ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఇలా ట్విట్ చేశారు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.’’ అంటూ ట్విట్ చేశారు.

Hyderabad: భాగ్యనగరంలో కొత్త ట్రెండ్.. మసాజ్ ముసుగులో వ్యభిచారం.. మోడల్స్‌తో వల..

Vaishno Devi’s Navaratri 1stday: కరోనా నిబంధనల మధ్య ప్రారంభమైన వైష్ణవిదేవి అమ్మవారి శార్దియా నవరాత్రి వేడుకలు