Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Cut: ఉచిత హామీ అమలు .. పదే పదే పవర్ కట్.. పోలీస్ స్టేషన్‌లో ఫోన్ టార్చ్‌తో పనులు

పోలీస్ స్టేషన్ లో కూడా పవర్ కట్ తో డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులు కూడా సెల్ ఫోన్ లోని లైట్ వేసి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపూర్‌ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2023 | 12:58 PM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తున్న కర్ణాకట ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా పవర్ కట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో కనిపించే దృశ్యం పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చింది. పోలీస్ స్టేషన్ లో కూడా పవర్ కట్ తో డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులు కూడా సెల్ ఫోన్ లోని లైట్ వేసి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపూర్‌ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని విజయపుర పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు, ప్రజలు టార్చ్‌లతో నిల్చున్న పరిస్థితి నెలకొంది. బాధిత ప్రజలు ఫిర్యాదు చేసేందుకు సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పవర్ కట్ తో ఫిర్యాదు చేయాలంటే మొబైల్ ఫోన్లోని టార్చ్‌ను వేశారు. అయితే ఇదే విషయంపై స్థానికులు స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్‌ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో గృహజ్యోతి యోజన అమలులోకి వచ్చిన తర్వాత లోడ్ షెడ్డింగ్ (పవర్ కట్ షాక్) ద్వారా పదే పదే కరెంటు కోతలు విధిస్తున్నారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌లోని యూపీఎస్‌ కూడా పగిలిపోయయి.  చాలా కాలం అయినా వీటికి సదరు స్టేషన్ పోలీసు సిబ్బంది మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో సాయంత్రం వేళల్లో పోలీసు స్టేషన్ లో ఏదైనా ఫిర్యాదు చేయాలంటే  ఆ ఫిర్యాదు రాసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పవర్ కట్ తో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్