India Corona: పరీక్షలు తగ్గినా కేసులు పెరిగాయ్.. అదే బాటలో యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజురోజుకు కొత్త భయాన్ని కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం నిలకడగా నమోదైన కేసులు ప్రస్తుతం ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. వైరస్ నిర్ధరణ పరీక్షలు తగ్గినప్పటికీ కేసులు ఎక్కువగా....

India Corona: పరీక్షలు తగ్గినా కేసులు పెరిగాయ్.. అదే బాటలో యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు
Corona
Follow us

|

Updated on: Jun 06, 2022 | 11:00 AM

దేశంలో కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజురోజుకు కొత్త భయాన్ని కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం నిలకడగా నమోదైన కేసులు ప్రస్తుతం ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. వైరస్ నిర్ధరణ పరీక్షలు తగ్గినప్పటికీ కేసులు ఎక్కువగా నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతే కాకుండా యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. చికిత్స నుంచి కోలుకునే వారి కంటే ప్రస్తుతం యాక్టీవ్ కేసులు(Active Cases in India) ఎక్కువగా ఉండటం విస్తుగొలుపుతోంది. పాజిటివిటీ రేటు కూడా రెండోరోజు ఒక శాతం పైగా నమోదైంది. ఆదివారం 2.78 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 4,518 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ముందురోజు 4.13 లక్షల మందిని పరీక్షిస్తే 4,270 కేసులొచ్చాయి. ఈ క్రమంలో పరీక్షల సంఖ్య తగ్గినా నాలుగువేలకు పైగానే కేసులు రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాటి సంఖ్య 25,782కు ఎగబాకింది. ఆ రేటు 0.06 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,779 మంది కోలుకోగా 9 మంది మృతి చెందారు.

మరోవైపు.. హైదరాబాద్ కు చెందిన కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు డీసీజీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. బయోలాజికల్‌-ఇ రూపొందించిన కార్బెవాక్స్‌(Carbevax) టీకాను బూస్టర్‌ డోసుగా తీసుకునేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది. గతంలో కొవిషీల్డ్‌ కానీ, కొవాగ్జిన్‌ తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్‌ డోసుగా తీసుకోవచ్చని డీసీజీఐ వెల్లడించింది. అయితే.. దేశంలో బూస్టర్ డోస్ కు అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్‌ రికార్డు సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు

ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..