AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగన రనౌత్ ఇంటివద్ద కాల్పులు..పలు అనుమానాలు?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటి సమీపంలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు కలకలం రేపాయి. ఉన్నట్టుండి తుపాకీ పేలిన శబ్ధాలు రావటంతో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు.

కంగన రనౌత్ ఇంటివద్ద కాల్పులు..పలు అనుమానాలు?
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2020 | 7:45 PM

Share

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటి సమీపంలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు కలకలం రేపాయి. ఉన్నట్టుండి తుపాకీ పేలిన శబ్ధాలు రావటంతో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు. పూర్తి వివరాలు పరిశీలించగా..

మనాలీలో కంగన రనౌత్‌కు ఓ సొంత భవనం ఉంది. ఈ భవంతి సమీపంలో శుక్రవారం ఉన్నట్లుండి తుపాకీతో కాల్పులు జరిపిన చప్పుళ్లు వినిపించాయి. ఆ సమయంలో కంగన లోపలే ఉన్నారు. ఊహించని ఈ సంఘటనతో ఖంగారు పడినప్పటికీ ఆమె వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, జరిగిన సంఘటనపై కంగన మాట్లాడుతూ.. తొలుత అవి తుపాకీ పేలిన చప్పుడు అని అర్థం కాలేదన్నారు. అయితే, రెండో సారి కూడా వినపడడంతో అర్థం చేసుకున్నానని చెప్పారు. స్థానికులకు డబ్బు ఆశ చూపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నారని కంగన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా