PM Modi: భారత ఒలింపిక్స్‌ క్రీడాకారులను సత్కరించిన ప్రధాని మోడీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో దేశంలోని పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వారిని సత్కరించారు. భారత పురుషుల హాకీ జట్టు, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్, అమన్ సెహ్రావత్‌లను మోదీ ప్రశంసించారు. దేశానికి అవార్డులు తెచ్చినందుకు వారిని అభినందించారు మోడీ

PM Modi: భారత ఒలింపిక్స్‌ క్రీడాకారులను సత్కరించిన ప్రధాని మోడీ
Pm Modi
Follow us

|

Updated on: Aug 15, 2024 | 3:05 PM

స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో దేశంలోని పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వారిని సత్కరించారు. భారత పురుషుల హాకీ జట్టు, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్, అమన్ సెహ్రావత్‌లను మోదీ ప్రశంసించారు. దేశానికి అవార్డులు తెచ్చినందుకు వారిని అభినందించారు మోడీ. ఈ సందర్భంగా మోడీ ఒలింపిక్ బృందంతో సమావేశమయ్యారు.

అయితే భారత్‌ నుంచి పథకాలు సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ముమ్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. కాగా, భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు పతకాలను సాధించారు. మను భాకర్, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, భారత పురుషుల హాకీ జట్టు, నీరజ్ చోప్రాలు గెలిచారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అథ్లెట్లందరినీ అభినందిస్తున్నానని మోడీ అన్నారు. కొత్త కలలు, సంకల్పాలతో ముందుకు సాగుదామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.