మావోయిస్టుల బీభత్సం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సాన్ని సృష్టించారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 9 వాహనాలకు నిప్పుపెట్టారు. ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక ఎన్ఎండీసీ ప్లాంట్‌ పనులు జరుగుతుండగా.. కొందరు మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి.. పనులు చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం అక్కడ ఉన్న వాహనాలన్నింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడ జరుగుతున్న ప్లాంట్ పనులకు వ్యతిరేకంగా ఈ విధ్వంసానికి ఒడిగట్టారు. […]

మావోయిస్టుల బీభత్సం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 25, 2019 | 9:15 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సాన్ని సృష్టించారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 9 వాహనాలకు నిప్పుపెట్టారు. ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక ఎన్ఎండీసీ ప్లాంట్‌ పనులు జరుగుతుండగా.. కొందరు మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి.. పనులు చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం అక్కడ ఉన్న వాహనాలన్నింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడ జరుగుతున్న ప్లాంట్ పనులకు వ్యతిరేకంగా ఈ విధ్వంసానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంతలోనే మావోయిస్టులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే మావోలు నిప్పు పెట్టిన వాహనాలన్నీ.. ప్లాంట్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది.

మరోవైపు శనివారం కూడా నారాయణపూర్‌ జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి ఘటనే రిపీట్ అయ్యింది. చిన్న డోంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మార్హోనార్‌ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..