AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Dance Video: పోలీస్‌ అంకుల్‌ క్రేజీ డ్యాన్స్‌ చూశారా? బాలీవుడ్ పాటకు దుమ్ములేపిండు.. వైరల్ వీడియో

ఖాకీ డ్రెస్‌, బుర్ర మీసాలు, చేతిలో లాఠీతో చూసేందుకు కటువుగా కనిపించే పోలీసులంటే సామాన్యులు భయంతో గజగజలాడిపోతుంటారు. దొంగల చేజింగ్‌లు, గన్‌ షూటింగ్‌లు, సంకెళ్లు, జైలు.. పోలీసులను చూస్తే కళ్లముందు కదలాడే దృశ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. ఐతే ఈ పోలీస్ రూటు చా..లా.. సపరేటు

Police Dance Video: పోలీస్‌ అంకుల్‌ క్రేజీ డ్యాన్స్‌ చూశారా? బాలీవుడ్ పాటకు దుమ్ములేపిండు.. వైరల్ వీడియో
Mumbai Cop Dance Video
Srilakshmi C
|

Updated on: Apr 04, 2023 | 1:25 PM

Share

ఖాకీ డ్రెస్‌, బుర్ర మీసాలు, చేతిలో లాఠీతో చూసేందుకు కటువుగా కనిపించే పోలీసులంటే సామాన్యులు భయంతో గజగజలాడిపోతుంటారు. దొంగల చేజింగ్‌లు, గన్‌ షూటింగ్‌లు, సంకెళ్లు, జైలు.. పోలీసులను చూస్తే కళ్లముందు కదలాడే దృశ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. ఐతే ఈ పోలీస్ రూటు చా..లా.. సపరేటు. లాఠీలు పక్కన పెట్టి బాలీవుడ్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. వీడియో చూస్తే మీరూ కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేసుకోండి..

ముంబై పోలీసు అమోల్ యశ్వంత్ కాంబ్లే గుర్తున్నారా? క్రేజీ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, నటి అనుష్క శర్మ ‘దమ్‌ దమ్‌’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్టులేశారు. ఈసారి డ్యాన్సర్‌ హర్ష్ కుమార్‌తో కలిసి అమోల్ యశ్వంత్ కాలు కదిపారు. ఈ వీడియోలో యశ్వంత్‌ హుక్స్‌స్టెప్‌లు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. వెనుక వైపున్న డ్యాన్సర్‌ కంటే కూడా పోలీస్‌ ఆఫీసర్‌ డ్యాన్స్ స్కిల్స్‌ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

‘సర్.. మీ డ్యాన్స్‌ చూస్తే నాకెంతో ఆనందం అనిపించింది. వయసు కేవలం శరీరానికే కానీ మనసుకు కాదని ఎందరికో ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చారు’. ‘ఇంటర్‌నెట్‌లో నేటి స్వీటెస్ట్‌ థింగ్‌ ఇదే’. ‘సూపర్‌ డ్యాన్స్‌’.. అంటూ నెటిజన్లు ప్రసంశలు కురిపించారు. అమోల్ యశ్వంత్ డ్యాన్స్‌ వీడియోకు లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులు రావడంతో నెట్టింట వైరల్‌గా మరింది. కాగా 2010లో విడుదలైన బ్యాండ్ బాజా బారాత్‌ మువీలో ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మువీలో అనుష్క శర్మ, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!