బ్రేకింగ్ః కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. పొల్లాక్ స్ట్రీట్‌లోని ఆరు అంత‌స్తుల భ‌వ‌నంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. త‌క్ష‌ణ‌మే అప్ర‌మత్త‌మైన స్థానికులు వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న..

బ్రేకింగ్ః కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

Edited By:

Updated on: Aug 10, 2020 | 8:51 PM

కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. పొల్లాక్ స్ట్రీట్‌లోని ఆరు అంత‌స్తుల భ‌వ‌నంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. త‌క్ష‌ణ‌మే అప్ర‌మత్త‌మైన స్థానికులు వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది వెంట‌నే ప్ర‌మాద స్థ‌లానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు 10 అగ్నిమాప‌క వాహ‌నాల‌ను రంగంలోకి దింపాయి. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read More: 

ఆగ‌ష్టు 15 వేడుక‌లపై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌