Kerala Floods: భారీ వర్షాలు, వరదలకు భీతిల్లిపోతోన్న కేరళ. 38కి మృతులు.. అనేక హృదయ విదారక దృశ్యాలు

|

Oct 19, 2021 | 11:13 AM

Kerala Heavy Rains: భారీ వర్షాలు, వరదలకు వణికిపోతోంది కేరళ. కుండపోత వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

1 / 6
భారీ వర్షాలు, వరదలకు వణికిపోతోంది కేరళ. కుండపోత వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

2 / 6
వర్షాలు, వరదల ధాటికి కేరళలో మృతుల సంఖ్య 38కి చేరింది. భారీ వరదలకు నలుగురు చిన్నారులతో సహా ఓ కుటుంబమంతా జలసమాధి అయిపోయింది.

3 / 6
కేరళలోని ప్రభావిత ఐదు జిల్లాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

4 / 6
భారీ వర్షాలు, వరదలు విలయం సృష్టిస్తున్నాయి. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి.

5 / 6
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

6 / 6
వరద ఉధృతి, రోడ్లన్నీ జలమయం కావడంతో కూరలు వండే పెద్ద పాత్రలో వధువరులను వివాహ వేదిక వద్దకు తీసుకురావడం విశేషం