ప్రస్తుతం మా బలం 107.. : యడ్యూరప్ప

కన్నడ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇస్తామని. .ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు గవర్నర్‌కు లేఖ ఇచ్చారని యడ్యూరప్ప పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభలో తమ బలం 107కు పెరిగిందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం మా బలం 107.. : యడ్యూరప్ప

Edited By:

Updated on: Jul 09, 2019 | 6:48 AM