AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీల జుడిషియల్ కస్టడీ పొడిగింపు

డ్రగ్స్ కేసులో కన్నడ తారలు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీల జుడిషియల్ కస్టడీని ఎన్ డీ పీ ఎస్ (నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్) స్పెషల్ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. గతనెలలో బెంగుళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచి అధికారులు వీరిని అరెస్టు చేశారు. వీరి బెయిల్ పిటిషన్ ను శుక్రవారం విచారించిన కోర్టు వాటిని తిరస్కరించింది. తమకు బెయిల్ లభిస్తుందన్న వీరి ఆశలు వమ్మయ్యాయి.    

Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 09, 2020 | 8:21 PM

Share

Follow Us