AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 15 న అయోధ్యలో ఉగ్ర దాడులకు పాక్ ఐఎస్ఐ కుట్ర ?

పాకిస్థాన్ గూఢఛార సంస్థ ఐఎస్ఐ..ఆగస్టు 15 న అయోధ్య లోని రామజన్మ భూమిలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఆఫ్ఘనిస్థాన్ లో లష్కర్, జైషే మహమ్మద్ టెర్రరిస్టులకు..

ఆగస్టు 15 న అయోధ్యలో ఉగ్ర దాడులకు పాక్ ఐఎస్ఐ కుట్ర ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 6:50 PM

Share

పాకిస్థాన్ గూఢఛార సంస్థ ఐఎస్ఐ..ఆగస్టు 15 న అయోధ్య లోని రామజన్మ భూమిలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఆఫ్ఘనిస్థాన్ లో లష్కర్, జైషే మహమ్మద్ టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్నట్టు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ పేర్కొంది. మూడు నుంచి ఐదు ఉగ్రవాద బృందాలను ఇందుకు నియోగించవచ్ఛునని ఈ సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా అయోధ్య, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. పోలీసు బలగాలను పెంచారు. ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న సంగతి తెలిసిందే.

Follow Us
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..