AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ.. వీడియో

పాకిస్థాన్‌ తన వక్ర బుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై బాంబులు కురిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బాంబులు పేలకుండా అలానే ఉండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ..

పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ.. వీడియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 7:12 PM

Share

పాకిస్థాన్‌ తన వక్ర బుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై బాంబులు కురిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బాంబులు పేలకుండా అలానే ఉండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల వెంట చిన్న చిన్న మోర్టార్ షెల్స్‌ను ప్రయోగిస్తోంది. ఈ ఘటనలో సామాన్య ప్రజలు కొందరు గాయపడుతున్నారు. తాజాగా పూంచ్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కర్మరా ప్రాంతంలోని నివాస ప్రాంతంలో పాక్‌ చెందిన పేలని బాంబులను గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్‌.. పాక్‌కు చెందిన రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు