ICSI CSEET Results: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్) సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు అధికారి వెబ్ సైట్‌లో పొందుపర్చారు. డిసెంబర్ సెషన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు సీఎస్ ఈటీ ఫలితాలు జనవరి 2021ని తనిఖీ చేయడం కొరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు వెల్లడించారు.
ఐసీఎస్ఐ సీఎస్ఈటీ ఫలితాలు 2021 కొరకు డిక్లరేషన్ తేదీని ధృవీకరించడం కోసం, ఇనిస్టిట్యూట్ నోటిఫికేషన్‌ని ప్రచురించింది. వ్యక్తిగత అభ్యర్థి యొక్క సబ్జెక్టు వారీగా మార్కుల ను బ్రేక్ ఆఫ్ చేయడం ద్వారా ఇనిస్టిట్యూట్ వెబ్‌సైట్‌లో ఫలితాలను లభ్యం అవుతాయి. www.icsi.edu లో ఇ-ఫలితం-కమ్ మార్క్స్ స్టేట్ మెంట్ ఆఫ్ సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇనిస్టిట్యూట్ యొక్క వైబ్ సైట్‌లో ఆప్‌లో చేయబడుతుంది.
ఐసీఎస్‌ఐ సీఎస్ఈటీ 2021 ఫలితాలు ఆన్‌లైన్‌లో చెక్ చేయడం కోసం …
– ఐసీఎస్‌ఐ సీఎస్‌ఈటీ 2021 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
– లభ్యమవుతున్న సీఎస్ ఈటీ 2021 ఫలితాలపై లింక్‌పై క్లిక్ చేయాలి
– సీఎస్ ఈటీ 2021 ఫలితాల లింక్‌పై లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ నమోదు చేయాలి
– తదుపరి రిఫరెన్స్ కొరకు ఐసీఎస్‌ఐ సీఎస్ ఈటీ 2021 ఫలితాలును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీఎస్ ఈటీ 2021 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో సీసెట్ 2021 పరీక్షలకు సంబంధించి ఈ-రిజల్డ్ కమ్ మార్క్స్ షీట్‌ను అప్‌లోడ్ చేయనున్నారు.