AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఐస్‌ క్రీం బండిని బలంగా ఢీకొట్టిన కారు..అక్కడికక్కడే వ్యక్తి మృతి.. షాకింగ్‌ వీడియో చూస్తే..

బండి బాగా దెబ్బతింది. విషయం తెలిసిన వెంటనే అథర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ రోడ్డును దిగ్బంధించారు. నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ప్రజల్ని శాంతింపజేసి అక్కడ్నుంచి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Watch: ఐస్‌ క్రీం బండిని బలంగా ఢీకొట్టిన కారు..అక్కడికక్కడే వ్యక్తి మృతి.. షాకింగ్‌ వీడియో చూస్తే..
Tragic Accident
Jyothi Gadda
|

Updated on: May 22, 2025 | 5:38 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని చందౌసి పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఐస్‌క్రీం అమ్ముకుంటున్న అథల్ అలీ అనే వ్యక్తిని మరో వ్యక్తి కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ దాడిలో ఐస్‌క్రీం వ్యాపారి మృతి చెందాడు. చందౌసి-బదౌన్ రోడ్డులోని ఐస్ క్రీం ఫ్యాక్టరీ సమీపంలో వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఐస్ క్రీం విక్రేత బండిని ఢీకొట్టడంతో విక్రేత అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఉన్న గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. అతి కష్టం మీద పోలీసులు ప్రజల్ని అక్కడ్నుంచి తరలించి ట్రాఫిక్‌ జామ్‌ను తొలగించారు. తరువాత పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు.

ఈ సంఘటన మే20 మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని మై గ్రామానికి చెందిన అథర్ (60) ఎప్పటిలాగే ఐస్ క్రీం ఫ్యాక్టరీ నుండి ఐస్ క్రీంతో ఓర్చి చౌరాహా గ్రామానికి వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, వెనుక నుండి వేగంగా వచ్చిన కారు అతనితోపాటు ఐస్‌ బండిని బలంగా ఢీకొట్టింది. దీంతో అథర్ అక్కడికక్కడే మరణించాడు. బండి బాగా దెబ్బతింది. విషయం తెలిసిన వెంటనే అథర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ రోడ్డును దిగ్బంధించారు. నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ప్రజల్ని శాంతింపజేసి అక్కడ్నుంచి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన అథర్‌ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అథర్ కుమార్తె వివాహం జూన్ 2న జరగాల్సి ఉందని చెబుతున్నారు. కానీ, ఈ ప్రమాదంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. వివాహ సన్నాహాలు శోకసంద్రంగా మారాయి. పోలీసులు కారు కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా