Viral video: భారీ వర్షాలకు ఉప్పొంగిన నది.. పేకమేడలా కూలిన ఇల్లు..

|

Jul 04, 2021 | 3:18 PM

వర్షం దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు బిల్డింగ్ లు ఇట్టే నేలమట్టం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. వర్షాలకు నగరాలు జలమయం అవ్వడం..  రోడ్లు నదులుగా మారడం చాలా సహజం అయిపోయింది.

Viral video: భారీ వర్షాలకు ఉప్పొంగిన నది.. పేకమేడలా కూలిన ఇల్లు..
House
Follow us on

Viral video:

వర్షం దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు బిల్డింగ్ లు ఇట్టే నేలమట్టం అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. వర్షాలకు నగరాలు జలమయం అవ్వడం..  రోడ్లు నదులుగా మారడం చాలా సహజం అయిపోయింది. అయితే వర్షాల దెబ్బకు ఓ ఇల్లు కుప్పకూలిపోవడం అందరిని షాక్ కు గురిచేసింది. కళ్ళముందే ఇల్లు కుడిపోవడం తో అక్కడి వారు చేసేదేమి లేక చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.

బీహార్‌లో వర్షాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి నగరాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. అలాగే చంపార‌న్ జిల్లాలో అకాల వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. వరదల దాటికి, బుర్హి గండ‌క్ న‌దిలో ఉప్పోంగి ప్రవహిస్తుంది. వరద ధాటికి  ఈస్ట్ చంపార‌న్ జిల్లా కేంద్ర‌మైన మోతిహ‌రిలోని భ‌వానీపూర్ ఏరియాలో నదీ ప్రవాహం ఎక్కువైంది. దాంతో నదికి సమీపంలో ఉన్న ఓ ఇల్లు పేక మేడ‌లా కుప్ప‌కూలి నీటిలో మునిగిపోయింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆ ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెన ప్రమాదం తప్పింది. ఇల్లు న‌ది నీళ్ల‌లో కూలుతున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో…

Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే…

Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్… వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు