
Kerala Rains

కేరళ లో వరదల ప్రభావంపై సీఎం పినారయి విజయన్ తో చర్చించిన ప్రధాని మోదీ.. కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ.

కొండచరియలు విరిగిపడిన చోట్ల కొనసాగుతున్న సహాయక చర్యలు , ఇప్పటివరకు కేరళ వరదలకు 26 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు

కొట్టాయంలో సహాయకచర్యలు చేప్పట్టిన ఆర్మీ అధికారులు, హెలికాప్టర్ సహాయం తో వరద బాధితులకు ఆహారాన్ని అందజేత

కేరళలోని కొట్టాయంలో కురిసిన భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయిన ఇల్లు , నీట మునిగిన పలు గ్రామాలు.. సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ అధికారులకు సర్కార్ ఆదేశాలు.