కంటోన్మెంట్‌ ఆర్మీ క్యాంటిన్‌లో అగ్నిప్రమాదం

| Edited By:

May 31, 2020 | 11:02 AM

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంటిన్‌లో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Delhi: Fire breaks out at Army Canteen in Delhi Cantt area. 8 […]

కంటోన్మెంట్‌ ఆర్మీ క్యాంటిన్‌లో అగ్నిప్రమాదం
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంటిన్‌లో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.