AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పోలీస్ జీపును ఢీకొట్టిన ఆర్మీ ట్రక్.. ఇరు వర్గాల మధ్య గంటకుపైగా హైఓల్టేజ్ ఫైట్.. చివరకు

ఆర్మీ ట్రక్ సబ్ ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టడంతో ఈ వివాదం మొదలైంది. ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. ఈ వివాదంలో స్థానికులు కూడా ఆర్మీ సిబ్బందికి మద్దతుగా నిలిచారు.

Viral: పోలీస్ జీపును ఢీకొట్టిన ఆర్మీ ట్రక్.. ఇరు వర్గాల మధ్య గంటకుపైగా హైఓల్టేజ్ ఫైట్.. చివరకు
Army Vs Police
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2022 | 3:34 PM

Share

Army vs Police: జవాన్లు దేశానికి రక్షణ కవచంగా ఉంటారు. పోలీసులు దేశంలోని అంతర్గత శాంతిభద్రతలు పర్యవేక్షిస్తారు. అయితే శుక్రవారం ఉత్తరాఖండ్(Uttarakhand)​.. హరిద్వార్​లోని డెహ్రడూన్ నేషనల్ హేవే(Dehradun national highway)పై పోలీసులు, ఆర్మీ జవాన్ల మధ్య ఫైట్ జరిగింది. నడిరోడ్డుపైనే దాదాపు గంటకుపైగా హైఓల్టేజ్​ డ్రామా నడిచింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడంతో అగ్గి రాజుకుంది. ఎస్​ఐ.. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్​స్టేషన్​కు రమ్మని చెప్పడం వివాదం ముదిరింది. జవాన్లు, పోలీసులు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. ఓ సమయంలో తోపులాటకు దారితీసింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జవాన్లకు మద్దతుగా ‘ఆర్మీ జిందాబాద్’, ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి జనం ఆర్మీ వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎస్​ఐ వెల్లడించారు. ఈ వివాదంతో రోడ్‌పై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. జవాన్లు, పోలీసుల మధ్య ఫైట్ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు