AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పెట్రో నిరసన’.. సైకిల్ తొక్కిన డిగ్గీ రాజా

కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సైకిల్ తొక్కారు. భోపాల్ లోని ఓ ప్రధాన కూడలి నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకు కిలోమీటర్ దూరం మేరా ఈ సైకిల్ యాత్ర..

'పెట్రో నిరసన'.. సైకిల్ తొక్కిన డిగ్గీ రాజా
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 7:59 PM

Share

కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సైకిల్ తొక్కారు. భోపాల్ లోని ఓ ప్రధాన కూడలి నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకు కిలోమీటర్ దూరం మేరా ఈ సైకిల్ యాత్ర కొనసాగింది. ఆయనతో బాటు పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పాలక బీజేపీ, కేంద్రం రెండూ కూడా డబ్బు సంపాదించేందుకు ఈ కరోనా వైరస్ ఎపిడమిక్ ని ఉపయోగించుకుంటున్నాయని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. పెట్రోలు, డీసెల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం వరుసగా ఎనిమిదో రోజు పెంచిందని అయన దుయ్యబట్టారు. కరోనా ‘డిజాస్టర్’ అన్నది మోడీ ప్రభుత్వానికి డబ్బు సంపాదించడానికే తోడ్పడుతుందన్నారు. అటు-కరోనా పాండమిక్ ని, పెట్రో ఉత్పత్తుల ధరలను మోదీ ప్రభుత్వం ‘అన్ లాక్’ చేసిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.  సామాన్య ప్రజల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.

Follow Us
ప్రపంచంలోనే బెస్ట్ టీగా మన మసాలా చాయ్.. టేస్ట్‌అట్లాస్ జాబితాలో
ప్రపంచంలోనే బెస్ట్ టీగా మన మసాలా చాయ్.. టేస్ట్‌అట్లాస్ జాబితాలో
కారులో ఉండే ఈ ఫీచర్లు మీకు మస్త్ పైసలను ఆదా చేస్తాయి..
కారులో ఉండే ఈ ఫీచర్లు మీకు మస్త్ పైసలను ఆదా చేస్తాయి..
వైభవ్‌ను ఆపాలంటే ఆ రెండే దిక్కు..: జీటికి కమిన్స్‌ వార్నింగ్
వైభవ్‌ను ఆపాలంటే ఆ రెండే దిక్కు..: జీటికి కమిన్స్‌ వార్నింగ్
నెలకు రూ.69 వేల జీతం.. స్పోర్ట్స్ కోటాతో కేంద్ర ప్రభుత్వ జాబ్స్
నెలకు రూ.69 వేల జీతం.. స్పోర్ట్స్ కోటాతో కేంద్ర ప్రభుత్వ జాబ్స్
ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!
ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!
బాబావంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4రాశులివే
బాబావంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4రాశులివే
ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో..
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో..
ఈ 5 వస్తువులను దానం చేయకండి.. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట
ఈ 5 వస్తువులను దానం చేయకండి.. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట
బక్రీద్ వేడుక:జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం
బక్రీద్ వేడుక:జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం