మీరు యూట్యూబ్ చానల్‌లో ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా..? అయితే బుక్ అయినట్లే

యూట్యూబ్ చానల్ కంటెంట్ కోసం ఓవరాక్షన్ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పౌరలు ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే.. కేసు ఫైల్ చేస్తామని సిగ్నల్స్ పంపారు.

మీరు యూట్యూబ్ చానల్‌లో ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా..? అయితే బుక్ అయినట్లే
Prank Videos
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 05, 2022 | 7:56 PM

Tamil Nadu: ప్రాంక్ వీడియోల పేరుతో తల తిక్క పనులు చేస్తున్నారా.. అయితే పోలీస్ కేసులు ఫేస్ చేసేందుకు కూడా రెడీగా ఉండండి. అవును.. తాజాగా  కోయంబత్తూరు(Coimbatore) పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలను రికార్డ్ చేసిన యూట్యూబ్ చానెల్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. మహిళలు, వృద్ధులు, ఇతరులతో కూడిన ప్రాంక్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న కోవై 360 అనే యూట్యూబ్ చానల్‌పై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. దాదాపు 1.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న కోవై 360 చానల్ నిర్వాహకులు.. వ్యక్తుల అనుమతి లేకుండా చిత్రీకరించిన వీడియోలను యూట్యూబ్‌ వేదికగా అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 డి,  తమిళనాడులోని మహిళలపై వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 66E సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. నగర కమిషనర్ వి బాలకృష్ణన్ ఆదేశాల అనుసరించి..ప్రజల గోప్యతను హరించి, వారిని మానసిక వేదనకు గురిచేసే వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న చానెల్స్‌ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలను అప్‌లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం