Bipin Rawat: ఊటి దగ్గర కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌..మోడీ కేబినెట్‌ అత్యవసర భేటీ.. కాసేపట్లో రాజ్‌నాథ్‌ ప్రకటన..

| Edited By: Anil kumar poka

Dec 08, 2021 | 5:28 PM

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే..

Bipin Rawat: ఊటి దగ్గర కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌..మోడీ కేబినెట్‌ అత్యవసర భేటీ.. కాసేపట్లో రాజ్‌నాథ్‌ ప్రకటన..
Central Cabinet Emergency M
Follow us on

Central Cabinet emergency meeting: తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఇది జరిగిన సమాచారం తెలియడంతోనే కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ప్రమాదంపై ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేసే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదిలావుంటే ఈ ఘటనపై వాయుసేన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

 


ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..