Veg Biryani:వెజ్‌ బిర్యానీలో చికెన్‌ బోన్స్‌ సప్లై.. ప్రముఖ రెస్టారెంట్‌, సిబ్బందిపై కేసు నమోదు..

రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ తినేందుకు వచ్చిన ఆకాష్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ రాగానే ప్లేటులో చికెన్ బోన్స్ కూడా కనిపించాయి. దీనిపై రెస్టారెంట్ మేనేజర్‌, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.

Veg Biryani:వెజ్‌ బిర్యానీలో చికెన్‌ బోన్స్‌ సప్లై.. ప్రముఖ రెస్టారెంట్‌, సిబ్బందిపై కేసు నమోదు..
Veg Biryani
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 28, 2022 | 1:27 PM

ఇండోర్: వెజిటబుల్ బిర్యానీలో చికెన్ బోన్ సప్లై చేసింది ఓ రెస్టారెంట్‌. కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారు ఆకాష్ దుబాయ్ శాఖాహారుడు. విజయ్ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ తినేందుకు వచ్చిన ఆకాష్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ రాగానే ప్లేటులో చికెన్ బోన్స్ కూడా కనిపించాయి. దీనిపై రెస్టారెంట్ మేనేజర్‌, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆకాష్‌కి క్షమాపణ చెప్పింది.

కానీ, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆకాష్ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 298 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు.

శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్ యజమానిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు ఆకాష్ దూబే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కానీ, విజయ్ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో అతని ప్లేట్‌లో ఎముకలు కనిపించాయి. అతను దాని గురించి రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వారు అతనికి క్షమాపణ చెప్పారు. వెజ్ బిర్యానీలో ఎముకలు దొరికాయి. ఇండోర్ రెస్టారెంట్ యజమానిపై కేసు ఫిర్యాదుదారుడు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కానీ, అతని ప్లేట్‌లో ఎముకలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..