BJP vs Congress: ఆ గట్టున ఉంటావా.? ఈ గట్టుకొస్తావా.? పోటాపోటీగా అధికార, విపక్షాల కూటమి సమావేశాలు.
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న తరుణంలో అధికార, విపక్షాల కూటమిలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టే వ్యూహంపైన విపక్షాలు చర్చలు ప్రారంభించాయి. దీంతో దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి..