Bihar Results 2025: బీహార్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ కూటమి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉంగా. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది.

Bihar Results 2025: బీహార్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ కూటమి
Bihar Election Results

Updated on: Nov 14, 2025 | 10:32 AM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉంగా. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది.

ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ (101) స్థానాల్లో కొనసాగుతుంగా భాజపా (101లో ముందంజలో ఉంది. లోక్‌ జన్‌శక్తి  28, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) ఆరు స్థానాల్లో ఉంది. ఇక  రాష్ట్రీయ లోక్‌మోర్చా పార్టీ 06 స్థానాల్లో పోటీ చేశాయి. మఢౌరాలో లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌) అభ్యర్థి సీమా సింగ్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న అంకిత్‌ కుమార్‌కు ఎన్డీయే  కూటమికి మద్దతు ప్రకటించింది.

ఇక మహాగఠ్‌బంధన్‌ విషయానికి వస్తే ఆర్జేడీ (143); కాంగ్రెస్‌ (61); సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ (20); వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (12); సీపీఐ (09) సీపీఎం (04), ఇండియన్‌ ఇన్‌క్లూజివ్‌ పార్టీ (03), జనశక్తి జనతాదళ్‌ (01), స్వతంత్రులు (02) (కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంది)

బీహార్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.