Aligarh Municipal Corporation: బ్యాంకు అంకౌంట్లన్నీ సీజ్.. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి షాక్ ఇచ్చిన అధికారులు..

|

Jan 05, 2021 | 2:46 PM

Aligarh Municipal Corporation: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముల్సిమ్ యూనివర్సిటీకి అలిఘర్ మున్సిపల్ కార్పొరేషన్...

Aligarh Municipal Corporation: బ్యాంకు అంకౌంట్లన్నీ సీజ్.. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి షాక్ ఇచ్చిన అధికారులు..
Follow us on

Aligarh Municipal Corporation: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముల్సిమ్ యూనివర్సిటీకి అలిఘర్ మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదనే కారణంతో యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. అలీఘర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..

‘గత పది సంవత్సరాలుగా అలీఘుర్ ముస్లిం యూనివర్సిటీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం లేదు. దాంతో ఆ మొత్తం రూ. 14 కోట్లకు చేరింది. అందుకే యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. వారం రోజులు సమయం ఇచ్చాం. ఆ గడువులోగా యూనివర్సిటీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా.. సదరు మొత్తం రూ.14 కోట్లు యూనివర్సిటీ అకౌంట్ల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం’ అని అలీఘర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

 

Also read:

Tadipatri Clashes: సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ దీక్షపై చర్చించే అవకాశం..

ఇండియాలో పెరుగుతున్న యూకే మ్యుటెంట్ వైరస్ కేసులు, రోగుల చికిత్సలో స్పెషల్ ప్రోటోకాల్