తమిళనాడులో మెడికల్‌ ATMలు..!

చెన్నైలోని  ఆస్పత్రుల్లో ATM మిషన్లు కన్పిస్తున్నాయి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా. ATM లు అంతటా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అవి మీరు అనుకుంటున్నట్లుగా  డబ్బులు డ్రా చేసే ATM లు కాదు. ‘ఎనీ టైమ్ మనీ ఏటీఎంలు కావు.. ఎనీటైమ్‌ మెడిసిన్‌ ATM’లు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 23 మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ, మొత్తం 32 ప్రాంతాల్లో ఇలాంటి ATMలను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. […]

తమిళనాడులో మెడికల్‌ ATMలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 12:54 PM

చెన్నైలోని  ఆస్పత్రుల్లో ATM మిషన్లు కన్పిస్తున్నాయి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా. ATM లు అంతటా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అవి మీరు అనుకుంటున్నట్లుగా  డబ్బులు డ్రా చేసే ATM లు కాదు. ‘ఎనీ టైమ్ మనీ ఏటీఎంలు కావు.. ఎనీటైమ్‌ మెడిసిన్‌ ATM’లు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 23 మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ, మొత్తం 32 ప్రాంతాల్లో ఇలాంటి ATMలను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ యంత్రం ద్వారా TB, డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటి 32 రకాల జబ్బులకు సంబంధించిన మందులు పొందవచ్చు. మెడికల్‌ షాపుల ముందు లైనులో నిలబడే పనిలేకుండా ఈ ATMల ద్వారా అత్యంత త్వరగా, తేలిగ్గా కావాల్సిన మందులను పొందేందుకు అవకాశముంది.

మనకు కావాల్సిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. మందులు కావాలనుకునే వారు ఈ కోడ్‌ని మిషన్ కు చూపించాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ని స్కాన్‌ చేసి ఎన్ని మందులు కావాలో అడుగుతుంది. ఎంత డబ్బు అవుతుందో చెబుతోంది. ఆ డబ్బు ఇవ్వగానే వెంటనే మందులు ఇచ్చేస్తుంది. ఈ ATM కు రూ.80లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం 32 మిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత మందులను కూడా ఈ ATMల ద్వారా పొందవచ్చని తెలిపారు.

Latest Articles
పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. చూసి షాకైన నవవధువు.. ఎవరో తెలిస్తే!
పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. చూసి షాకైన నవవధువు.. ఎవరో తెలిస్తే!
రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే..
రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే..
ఓనర్ తీరుతో మనస్తాపం! లక్నోను వీడి ఆ జట్టులోకి కేఎల్ రాహల్
ఓనర్ తీరుతో మనస్తాపం! లక్నోను వీడి ఆ జట్టులోకి కేఎల్ రాహల్
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట