'శివాని నాగారం'.. ఏంటి ఇంత అందంగా ఉంది ఈ అమ్మడు.

Anil Kumar

10 May 2024

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా లో నటించిన హీరోయిన్.. ఓవర్ నైట్ స్టార్ శివాని నాగారం.

ఈ ఒక్క సినిమా తనని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.! యూత్ న్యూ క్రష్ ని చేసింది. ఒక్కసినిమాతోనే ఇంత క్రేజ్.

ఈ సినిమాలో శివాని నాగారం స్మైల్ కి , క్యూట్ లుక్స్ కి నటనకు, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

ఈమె ను చూసి.. ఇలాంటి అమ్మాయి మన లైఫ్ లో ఎందుకు లేదే అంటూ పలు కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

శివాని క్యూట్ ఎక్సప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని ఎమోషన్స్ ను చక్కగా పలికిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా తరువాత శివాని క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు పెరిగిపోయింది అంటున్నారు నెటిజెన్స్.

శివాని హీరోయిన్ గానే కాక క్లాసిక్ డాన్సర్ కం సింగర్ గాను టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది.

ఇక శివాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫోటోస్ షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.