Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి ఇంజనీర్లే షాకవుతారు..

భానుడి భగభగలను జనాలు తాళలేకపోతున్నారు. వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే చల్లదనం కోసం అనేక ప్లాన్లు వేస్తున్నారు. కొందరైతే తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. వెరైటీ కూలర్లను తయారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి ఇంజనీర్లే షాకవుతారు..
Viral Video
Follow us

|

Updated on: May 10, 2024 | 8:33 PM

భానుడి భగభగలను జనాలు తాళలేకపోతున్నారు. వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే చల్లదనం కోసం అనేక ప్లాన్లు వేస్తున్నారు. కొందరైతే తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. వెరైటీ కూలర్లను తయారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ వ్యక్తి తయారు చేసిన కూలర్ చూస్తే.. మీరు ఫిదా కావడం గ్యారంటీ..! వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్మును కూలర్‌గా మార్చేశాడు. ఆ డ్రమ్ముకు మూడు వైపులా చల్లటి గడ్డిని పెట్టి.. ఒకవైపు ఫ్యాన్ అమర్చాడు. ఆ గడ్డి వైపు నీటి పంపును ఏర్పాటు చేయగా.. ఈ పంపు చల్లటి గడ్డికి నీటిని సరఫరా చేయగా.. అలా ఫ్యాన్ నుంచి చల్లటి గాలి వస్తుంది. ఈ పోర్టబుల్ కూలర్‌‌ బరువు తక్కువే కాబట్టి ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by jaani_marwadi (@jaani_marwadi)

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ