వార్నీ దీని వేషాలో.. అద్దంలో తన ముఖం తానే చూసుకున్న పిరికి కోతి.. ఏం చేసిందో చూస్తే..
కోతులకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనందరం చూసే ఉంటాం. హాస్యాస్పదంగా తల తిప్పడం, కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో బైక్‌పై కూర్చున్న కోతి అద్దంలో తనను తాను చూసుకుంటూ సరసాలాడుతోంది.
సోషల్ మీడియాలో నిత్యం వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తాయి. అందులో జంతువుల జీవితం, పక్షులను చూడటం నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. పాముల వీడియోలు కూడా ప్రజల్ని ఆకట్టుకుంటాయి. అలాగే, కోతులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. కోతులు హాస్యాస్పదంగా తల తిప్పడం, కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
కోతులు సాధారణంగా ఇతర జంతువుల కంటే చాకచక్యంగా ఉంటాయి. అందుకే ఇది భూమిపై అత్యంత తెలివైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ కూడా ఒక కోతి వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఇందులో ఒక కోతి అద్దం ముందు కూర్చుని తన కొంటె తెలివిని ప్రదర్శిస్తోంది.
కోతులకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనందరం చూసే ఉంటాం. హాస్యాస్పదంగా తల తిప్పడం, కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో బైక్‌పై కూర్చున్న కోతి అద్దంలో తనను తాను చూసుకుంటూ సరసాలాడుతోంది. ఈ కోతి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
క్కడ కూడా అలాంటిదే ఫన్నీ కోతి వీడియో వైరల్ అవుతోంది. ఇందులో బైక్‌పై కూర్చున్న కోతి అద్దంలో తనను తాను చూసుకుంటూ సరసాలాడుతోంది. ఈ కోతి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..