Viral Video: పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. చూసి షాకైన నవవధువు.. ఎవరో తెలిస్తే.!

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ఒక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాన్ని జరుపుకుంటారు. అలాగే వందేళ్లు కలిసి జీవించే భార్య, భర్తలు..

Viral Video: పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. చూసి షాకైన నవవధువు.. ఎవరో తెలిస్తే.!
Viral Video
Follow us

|

Updated on: May 10, 2024 | 9:27 PM

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ఒక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాన్ని జరుపుకుంటారు. అలాగే వందేళ్లు కలిసి జీవించే భార్య, భర్తలు కష్టసుఖాల్లో కలిసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ప్రమానం చేస్తారు. ఇది ఎక్కడైనా కనిపించే తంతే.. అయితే ఇటీవల ఓ వరుడు తనకు కాబోయే భార్యకు పెళ్లి మండపంలో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశాడు. ఇక ఆ సర్‌ప్రైజ్ చూసి నవవధువు కళ్లు చమర్చాయి. ఇంతకీ అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. తన పెళ్లి రోజున, ఓ నవ వధువుకు ఊహించని ఆశ్చర్యాన్ని కలిగించాడు వరుడు. దాన్ని చూశాక ఆమె ఆనందంతో కన్నీళ్ల భాష్పాలు పెట్టుకుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలో ఓ వరుడు తనకు కాబోయే వధువుకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆమె అమ్మమ్మను మ్యారేజ్ సెర్మోనీకి అటెండ్ అయ్యేలా చేయడంతో.. దాన్ని చూసి నవవధువు ఎమోషనల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేసేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ