Russia Ukraine war: భారత్‌పై యుద్ధ ప్రభావం.. పెట్రోల్‌ నుంచి నిత్యావసరాల వరకు పెరగనున్న ధరలు..

Srinivas Chekkilla

|

Updated on: Mar 03, 2022 | 9:11 AM

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రమే ప్రభావితం చేయటం లేదు. దాని కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

Published on: Mar 03, 2022 08:17 AM