రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని.. జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
Lifestyle
Follow us

|

Updated on: Apr 24, 2024 | 4:15 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని.. జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు.

రాత్రి పడుకునే ముందు ఈ చిన్న అలవాటు అలవర్చుకుంటే.. మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.. దీంతో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. రాత్రి మంచి నిద్ర కోసం పడుకునే ముందు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకోండి..

రాత్రి నడక వల్ల కలిగే ప్రయోజనాలు..

నిద్రను మెరుగుపరుస్తుంది: నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు అవసరం.. దీనివల్ల మనసుకు ప్రశాంతతతోపాటు తేలికగా నిద్ర పడుతుంది.

మానసిక ఆరోగ్యం: సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది: రోజూ నిద్రపోయే ముందు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: రెగ్యులర్ ఈవెనింగ్ వాక్ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కండరాలకు బలం చేకూర్చుతుంది: నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది.

రాత్రి వేళ వాక్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

  • రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత నడకకు వెళ్లండి.
  • అతి వేగంగా నడవకండి, తేలికపాటి వేగంతో మాత్రమే నడవండి.
  • సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు ధరించండి.
  • మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, నడకకు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఈ రోజు నుంచే ప్రారంభించండి..

ఈవెనింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక తయారీ లేదా పరికరాలు అవసరం లేదు. కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. ఈ రోజు నుంచే రాత్రి పడుకునే ముందు నడకను అలవాటు చేసుకోండి.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మంచి నిద్రను పొందండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,

60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు

బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

కోహ్లీ దూకుడికి బ్రేకులు వేస్తోన్న ధోని సారథి.. తగ్గేదేలే అంటూ..

తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..