AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాచిగూడ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్.. బెస్ట్ IRCTC ప్యాకేజీ

IRCTC Jyotirlinga Yatra Package: మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్” పేరుతో IRCTC ఈ వేసవికి ప్రత్యేక యాత్రను అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల ఈ ప్యాకేజీలో భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ దర్శనం ఉంటుంది. టికెట్, ప్యాకేజీ వివరాలు అందుబాటులో ఉన్నాయి. రైలు హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.

కాచిగూడ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్..  బెస్ట్ IRCTC ప్యాకేజీ
Jyotirling Darshan
Rajashekher G
|

Updated on: May 10, 2026 | 3:59 PM

Share

ఈ వేసవికి IRCTC తీసుకొచ్చిన ప్రత్యేక యాత్రలో మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ తీర్థస్థలాలు, చారిత్రక ప్రదేశాలను దర్శించే అవకాశం ఉంటుంది. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ వంటి పవిత్ర నగరాలను కవర్ చేస్తూ ఈ టూర్ రూపొందించారు.

ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు: మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్
  • ప్రయాణ వ్యవధి: 5 రాత్రులు – 6 పగళ్లు
  • ప్రయాణ రైలు: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12707)
  • బయలుదేరు స్టేషన్: కాచిగూడ / సికింద్రాబాద్
  • ప్రయాణ రోజులు: ప్రతి బుధవారం
  • వసతి ఎంపికలు: స్లీపర్, 3AC

ప్రయాణ షెడ్యూల్ (ఇటినరరీ)

1వ రోజు

  • సాయంత్రం 4:30కు కాచిగూడ/సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.

2వ రోజు – భోపాల్

  • ఉదయం భోపాల్ చేరుకోడం
  • హోటల్ చెక్-ఇన్, ఫ్రెష్ అప్
  • మధ్యాహ్నం:
  • సాంచీ స్తూపం (40 కి.మీ)
  • భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం
  • సాయంత్రం: ట్రైబల్ మ్యూజియం సందర్శన
  • రాత్రి భోపాల్‌లో బస

3వ రోజు – ఉజ్జయిని

  • బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్-ఔట్
  • భోపాల్ నుంచి ఉజ్జయిని (సుమారు 200 కి.మీ) ప్రయాణం
  • ఉజ్జయినిలో సందర్శనలు:
  • మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం
  • హర్ సిద్ధి ఆలయం
  • మంగళనాథ్ టెంపుల్
  • నవగ్రహ శని మందిరం
  • శ్రీ చింతామణ్ గణేశ్ ఆలయం
  • రామ్ ఘాట్, శ్రీ కాళికా ఆలయం
  • రాత్రి ఉజ్జయినిలో బస

4వ రోజు – మహేశ్వర్ & ఓంకారేశ్వర్

  • బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బయలుదేరితే..
  • మహేశ్వర్ సందర్శన:
  • అహల్యబాయి కోట
  • నర్మదా ఘాట్
  • అనంతరం ఓంకారేశ్వర్ దర్శనం (జ్యోతిర్లింగం)
  • సాయంత్రం బోటింగ్ అనుభవం
  • రాత్రి ఓంకారేశ్వర్‌లో బస

5వ రోజు – ఇండోర్

  • హోటల్ చెక్‌ఔట్
  • ఇండోర్ చేరుకోవడం (70 కి.మీ)
  • సందర్శనలు:
  • లాల్‌బాగ్ ప్యాలెస్
  • ఖజ్రానా గణేశ్ ఆలయం
  • సాయంత్రం రైల్వే స్టేషన్‌కు బయలుదేరు
  • రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం (రైలు 19301)

6వ రోజు

  • రాత్రంతా ప్రయాణం తర్వాత తిరిగి గమ్యస్థానానికి చేరుకోడం

టికెట్ ధరలు (ప్రతి వ్యక్తికి)

  • 3AC క్లాస్
  • సింగిల్ షేరింగ్: ₹36,190
  • డబుల్ షేరింగ్: ₹20,360
  • ట్రిపుల్ షేరింగ్: ₹15,880
  • పిల్లలు (5–11 సంవత్సరాలు):
  • బెడ్‌తో: ₹12,010
  • బెడ్ లేకుండా: ₹10,110

స్లీపర్ క్లాస్

  • సింగిల్ షేరింగ్: ₹33,680
  • డబుల్ షేరింగ్: ₹17,850
  • ట్రిపుల్ షేరింగ్: ₹13,380
  • పిల్లలు (5–11 సంవత్సరాలు):
  • బెడ్‌తో: ₹9,500
  • బెడ్ లేకుండా: ₹7,600.

Follow Us
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..