ఉల్లిపాయ కూరల్లోకి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా బెస్ట్ మెడిసిన్. కొందరు ఉల్లి జ్యూస్ కూడా తాగుతారు, ఎందుకంటే, దీనిలో మనకి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే, దీని వలన లాభాలు ఉన్నాయి. అలాగే,నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో, ఇక్కడ చదివి తెలుసుకోండి.
అలెర్జీ : అమ్మాయిల్లో కొందరికి దీనిని తిన్న వెంటనే అలెర్జీ వచ్చి చర్మంపై దద్దుర్లు, శ్వాసతీసుకోవడంలో సమస్యలు వంటివి వస్తాయి
గుండెల్లో మంట: పచ్చి ఉల్లిపాయలు అస్సలు తినకండి అలా తింటే గుండెల్లో విపరీతమైన మంట వస్తుంది. ఇంకా ఇది ఆమ్లాన్ని పెంచి మంటను వచ్చేలా చేస్తుంది.
జీర్ణ సమస్యలు: వీటిలో ఉండే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేలా చేస్తుంది. అలాగే, జీర్ణక్రియ పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి, మితంగా తీసుకోండి.
షుగర్ లెవెల్స్ : షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయలు మానేయడమే మంచిది అతిగా తింటే బ్లడ్ లో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఇమ్యూనిటీ పవర్ : ఉదయం వర్కౌట్స్ చేసే ఇది చాలా మంచిది కానీ, అతిగా తింటే కొత్త రకాల సమస్యలు కూడా వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)