సమ్మర్‌లో చిలకడ దుంప తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

18 may 2026

చిలకడ దుంప ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిందంట తప్పకుండా దీనిని కొనుగోలు చేస్తారు.

చిలకడ దుంప

చిలకడ దుంప ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిందంట తప్పకుండా దీనిని కొనుగోలు చేస్తారు.

సమ్మర్

వేసవిలో చిలకడ దుంప తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

చిలకడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇది సహజంగానే శరీరానికి చలవ చేస్తుంది. అందువలన వేసవిలో తినడం చాలా మంచిదంట.

శరీరానికి చలువ

ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంది డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. వారు చిలకడ దుంప తినడం వలన ఇది శరీరంలో నీటి శాతాన్ని పెంచతుందంట.

డీ హైడ్రేషన్

అలాగే, బీపీ కంట్రోల్ చేస్తుంది. చిలకడ దుంపలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఇది హైబీపీని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

బీపీ కంట్రోల్

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఇందులో  పీచు ఎక్కువ కాబట్టి వేసవిలో వచ్చే మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ తగ్గి మోషన్ ఫ్రీ అవుతుంది.

జీర్ణక్రియకు ఆరోగ్యం

సమ్మర్‌లో  ఎండ దెబ్బకు చర్మం పాడవకుండా, వడదెబ్బ తగలకుండా చేసి చర్మం మెరుస్తూ ఉండేలా చేస్తుంది. చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది.

చర్మానికి సహజ మెరుపు